All over the globe, there are thousands of languages that are spoken by millions of people. Wishing someone on their special day in their own native language will one of the best things ever for them. It will add a little more spark to it. They will know that you made a little more effort in making their Birthday special and never forget. But, it will be a bit hard to find birthday wishes in different languages.
We will surely solve this problem for you. Here we have collected The Birthday Wishes in Telugu. So, you can wish your friend in the best way ever. All of this makes your bond stronger with them. Most importantly, they will be pretty surprised by it as well. These are Best Happy Birthday Wishes in Telugu.
Happy Birthday Wishes, Messages, Status & Quotes In Telugu.
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా, నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎటువంటి సమస్య వచ్చినా సరే… ధీటుగా ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నది నిన్ను చూసే నాన్న.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నిజాయితీగా బ్రతకడమంటే ఏంటో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి నిజాయితీ నాకు నేర్పిన నాన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగు.
తండ్రిగా మీరు చూపిన బాట మాకు పూల బాట. నాన్నా.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
లవాలంటే ముందు ప్రయత్నించాలి అని ఎప్పుడు చెబుతూ ఉండే మా నాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
భవిష్యత్తులో ఎన్నో శిఖరాలను అధిరోహించాలని… ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా ప్రార్ధిస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగు.
జీవితంలో అనుకున్నది సాధిస్తూ ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతుండాలి అని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
చిన్నప్పుడు నీకు నడక నేర్పిస్తే ఇప్పుడు నాకు నడకలో సహాయపడుతున్నందుకు ఆనంద పడుతూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నాను.
నీవు ఎప్పుడైనా అధైర్య పడితే మళ్ళీ తిరిగి ధైర్యం నింపడానికి ఎల్లప్పుడూ నేను సిద్దమే అని తెలియచేస్తూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
నువ్వు ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నీవు తొలిసారిగా ‘అమ్మ’ అని పలికిన మాటలు నేను ఎప్పటికి మరువలేను కన్నా… నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.
Puttina Roju Subhakankshalu In Telugu.
నీ నవ్వు మన ఇంట్లో సంతోషాన్ని నింపింది… నీ అడుగులు మన ఇంటికి లక్ష్మిని తీసుకొచ్చాయి. ఇంతటి ఆనందాన్ని మాలో నింపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు.. నా జీవితంలో నాకు అవసరమైన సమయంలో అండగా నిలిచిన గైడ్ నువ్వు. అలాంటి నీవు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
ఏదైనా పనిలో నా ముందుండి నడిపించినా.. కష్టాల్లో నా వెన్ను తట్టి ప్రోత్సహించినా అది నువ్వే అక్క. నువ్వు లేని జీవితం నేను ఊహించలేను.
ఈ పుట్టినరోజు నీ జీవితంలో కొత్త కాంతులు తీసుకురావాలి అని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ప్రోత్సహించిన వారిలో ముందున్నది నువ్వే అక్క. అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
మనం చిన్నప్పుడు చేసిన అల్లరి నేనెప్పటికి మర్చిపోలేను. మన బాల్యం గుర్తుకు వస్తే అందులో ఎక్కువగా ఉండేది నీ జ్ఞాపకాలే చెల్లి. అంతటి మంచి జ్ఞాపకాలు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
Happy Birthday Wishes In Telugu.
నేను చిన్నప్పుడు ఏదైనా గొడవ పెట్టుకుని వస్తే, నువ్వు నన్ను వెనకేసుకొచ్చిన ప్రతి సందర్భం నాకు గుర్తే. అంతటి ప్రేమని నాపై చూపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క.
నా పుట్టినరోజు నాడు నీవు ఇచ్చిన బహుమతి ఎప్పటికీ నాకు ఫేవరెట్ గా నిలిచిపోతుంది. అలాంటి ఒక బహుమతే నీకు ఈ పుట్టినరోజు సందర్భంగా ఇస్తున్నాను.
పేరుకి తమ్ముడివే అయినా నా పెద్ద కొడుకువి నీవే. ఇటువంటి పుట్టినరోజులు నువ్వు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ సంవత్సరం నీవు అనుకున్న పనులలో నువ్వు విజయంతంగా ముందుకి సాగాలని కోరుకుంటూ నీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అన్నయ్య.
తమ్ముడివే కానీ ఇంటి బాధ్యతలని చిన్నవయసులోనే తీసుకుని ఇంటిని ముందుండి నడిపించావు. నీ గుండె ధైర్యాన్నీ మెచ్చుకోనివారు లేరు. ఇంటి బాధ్యతని తీసుకుని కుటుంబ పెద్దగా మారిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు.
నువ్వు నాకు మొదటిసారి తినిపించిన ఐస్ క్రీమ్ నాకు ఇంకా నోరూరెలా చేస్తుంది అంటే నమ్ము. నాకు నచ్చినవి ఏంటో తెలుసుకుని మరీ అవి నాకు కొనిచ్చే మా అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు.
Also Visit: Happy Birthday Wishes in Sanskrit.
Happy Birthday Status & Shayari in Telugu.
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా,
నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు
మరెన్నో జరుపుకోవాలని
మనసారా కోరుకుంటున్నాను.
కోటి కాంతుల చరునవ్వులతో
భగవంతుడు నీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ
పుట్టినరోజు శుభాకాంక్షలుహార్దిక పుట్టిన రోజు శుభాకాంక్షలు
మీరు ఎప్పుడూ సంతోషంగా
ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ
Devuni Deevenalatho…
Amma Nannala Asheessulatho…
Kutumba Sabyula apyayatha anuraagaalatho…
Many More Happy Returns of the Day…
Gatha Gnapakaalu nemaru vesthoo…
Kottha aashalaku oopiri posthu…
Abhyudhayam aakankshisthu…
Happy Birth Day to You…
పుట్టినరోజు శుభాకాంక్షలు telugu కవితలు.
మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా, ఉన్నతంగా,
మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ
పుట్టినరోజు శుభాకాంక్షలు.
Ninnatikante repu bagundaali. Rojunu minchi Roju saagali…
Dhigulu needalu thakakundaali, Jeevitham anandamayam kaavali ani manaspoorthiga kotukuntu…
Puttina Roju Shubhakankshalu…
Meeru anukunnadhi jarigi,
Meeku antha manche jaragalani.
Manasaara korukuntu…
Janmadhina Shubhakankshalu…
పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో,
జ్ఞాపకాలు మిగిలిచే గుర్తులుఎన్నో,
నా ఈ చిన్ని జీవతంలో ఎన్ని పరిచయాలు ఉన్నా,
కలకాలం ఉండే తియ్యనీ స్నేహం నీది,
ఆలాంటీ నా ప్రియా నేస్తానికీ
నా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు………..
ఫ్రతీ క్షణం నీ చిరు నవ్వుల స్నేహన్ని ఆశీస్తూ…
Balyam nundi netivaraku naa vente undi…
naa thappulanu saridhiddhuthu, Oppulanu mecchukuntu…
Prathi adugulo naatho kalisi unna Mithramaa…
Neevu nindu noorellu anandhamtho,
Janmadhina Shubhakankshalu…
Telugu Birthday Wishes.
నన్ను మీ భార్యగానే కాకుండా మీ మొదటి బిడ్డగా చూసుకునే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నేను చేసే పొరపాట్లని సరిద్దిదుతూ ముందుకి నడిపించే నా ప్రియమైన భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
నా జీవితభాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
నేను మిమ్మల్ని అనవసరంగా విసిగించినా సరే… నన్ను ఓపికగా భరించే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
పెళ్ళైన తరువాత కూడా నా కెరీర్‌ని కొనసాగించడంలో ప్రధాన పాత్ర పోషించి.. ఎల్లవేళలా నాకు మద్దతునిచ్చే నా భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
పెళ్లి & పిల్లలే జీవితం కాదు! నువ్వనుకున్న లక్ష్యం చేరుకోవడానికి పెళ్లి అడ్డు కాకూడదు అని.. నాతో ఉన్నత విద్యని అభ్యసించేలా ప్రోత్సహించిన నా భర్తకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
నాకు తెలియని ఎన్నో విషయాలను నా భర్త ద్వారా తెలుసుకోగలిగాను. నాకున్న సమస్యలని సులువుగా తొలగించే భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా.. దానిని నీవు తట్టుకుని నిలబడగలగాలి అని నాలో ధైర్యాన్ని నింపిన నా భర్తకి జన్మదిన శుభాకాంక్షలు.
పుట్టినరోజు శుభాకాంక్షలు Quotes.
జీవితంలో లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి. దాని కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూ ఉండాలి అని నాలో లక్ష్యసిద్ధిని పెంపొందించిన నా భర్తకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
నేను జీవితంలో సంపాదించిన వెలకట్టలేని ఆస్తులలో నువ్వు కూడా ఒకడివి నా నేస్తం. అటువంటి నీకు మనస్ఫూర్తిగా ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నేను ఎప్పుడు బాధపడుతున్నా నన్ను ఓదార్చడానికి ముందుకి వచ్చేది నువ్వే అని నాకు తెలుసు. అలాంటి నీకు జన్మదిన శుభాకాంక్షలు.
నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
నేను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తికమక పడుతుంటే నాకు సరైన దారిని చూపించిన నీకు నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.
ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచే నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
స్నేహమంటే ఇచ్చిపుచ్చుకోవడాలు మాత్రమే కాదు.. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకోవడం అని నీ స్నేహం వల్లే తెలుసుకోగలిగాను. అంత మంచి స్నేహాన్ని పంచిన నీకు జన్మదిన శుభాకాంక్షలు.
Do Check: Happy Birthday Wishes in Nepali.
Happy Birthday Image in Telugu.